From Papadgram Enterprises
From Papadgram Enterprises
భారత సాంప్రదాయ భోజనంలో అవిభాజ్య భాగం అప్పడం. మన సంస్కృతిలో మమేకమైన ఈ అప్పడాలని భారత నలుదిశలనుండి అందరికి అందుబాటులోకి తీసుకురావడమే మా ఈ ప్రయత్నం. ఈ ప్రయతనానికి మీ ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తూ మీ సూచనలు సలహాలు మాకెల్లప్పుడూ తెలియగోరుచున్నాము .. అప్పడాలు.కామ్ యాజమాన్యం
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ - Andhra Pradesh & Telangana
నువ్వుల అప్పడాలు
Sesame Papad
సగ్గుబియ్యం అప్పడాలు
Sago Papad
గుమ్మడి వడియాలు
Pumpkin Fryums
మినప వడియాలు
Udad Vadi
తెలగపిండి వడియాలు
Sesame Vadi
మజ్జిగ మిరపకాయలు
Curd Mirchi
నెయ్యిల అప్పడాలు
Ricepop Papad
కందిపొడి
Spicy Tuvar Powder
మరిన్ని ప్రాంతాలనుండి ప్రాంతీయ అప్పడాలు త్వరలో చేర్చబడును. మీరు ఈ వ్యాపారంలో భాగస్వాములు కావడానికి మీ వివరాలతో contact@appadalu.com కు లేదా ఈ క్రింద ఇవ్వబడ్డ వాట్సాప్ పై సంప్రదించగలరు.
అప్పడాలు.Com